manthri haami
పత్రికా ప్రకటన ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖపట్నం,ఏప్రిల్, 10: ఏ ఒక్కరూ ఆకలి తో ఉండకూడదని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం భీమిలి నియోజకవర్గం విశాఖపట్నం 6వ వార్డు లో ఆయన పర్యటించారు. ఈ సంద…